ఇండియా లో మొదటగా విడుదల కానున్న వన్ ప్లస్ టీవీ

0

వన్ ప్లస్ ఈ బ్రాండ్ ఎంతో ప్రముఖమైన బ్రాండ్. ఎవరైనా 30-40వేల రూపాయల మధ్య మొబైల్ కొనాలి అంటే నూటికి 90% మంది ఎంచుకునే బ్రాండ్ వన్ ప్లస్.అలా ఈ బ్రాండ్ అంతలా ఆదరణ పొందింది ఇండియాలో.

క్రితం సంవత్సరం వన్ ప్లస్ కంపెనీ సెప్టెంబర్ నెలలో త్వరలోనే టీవీ ను విడుదల చేస్తాం అన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసందే. ఇప్పడు ఈ విషయాన్ని వన్ ప్లస్ కంపెనీ అధికారకంగా ప్రకటించింది.కంపెనీ చెపుతున్నదాని ప్రకారం వీరు రెండు సంవత్సరాలనుండి టీవీ మీద పని చేస్తున్నారు అని ఒక బెస్ట్ టీవీ తీసుకురావడానికి. అలాగే రీసెంట్గా జియో అప్స్ వన్ ప్లస్ టీవీ లో పరిక్షిస్తున్నారు అని కూడా లీక్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఈ బ్లూ టూత్ సర్టిఫికేషన్ కూడా పొందింది. దీని ప్రకారం ఈ టీవీ 43,55,65,75 ఇంచ్ మోడల్స్ లో రానున్నది. అలాగే లీక్స్ ప్రకారం ఈ ఎల్సిడి మరియు LED 4కే రెసొల్యూషన్ రానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ అధికారక సమాచారం ప్రకారం వన్ ప్లస్ టీవీ ను సెప్టెంబర్ నెలలో మొదటగా ఇండియాలో విడుదల చేయనున్నారు . ఆ తరువాత చైనా, యూరోప్ , నార్త్ అమెరికా లో విడుదల అలాగే గ్లోబల్ గా విడుదల చేయనుట్లు సమాచారం. చూద్దాం వన్ ప్లస్ టీవీ లు ఎంత వరకు ఆదరణ పొందుతాయో ఇండియా లో ….. … ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here