ఈ 15 యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే uninstall చేయండి

2

ఈ 15 యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే uninstall చేయండి : ఆండ్రాయిడ్ ఫోన్స్ కి ఎచ్చరిక , సోఫాస్ , బ్రిటిష్ సైబర్ సెక్యురిటి సంస్థ ( British cybersecurity firm Sophos ) ప్లే స్టోర్ లో 15 ప్రమాదకరమైన యాప్స్ ని గుర్తించింది. ఈ యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి తీసివేయమని గూగుల్ కి బ్రిటిష్ సైబర్ సెక్యురిటి సంస్థ చూసించింది.

పొరపాటున మీరు ఈ యాప్స్ ని మీ మొబైల్ లో install చేసుకుంటే , వీటికి  Uninstall చేయండి. ఈ యాప్స్ లో ఎక్కువ శాతం యాప్స్ ఫోటో ఎడిటింగ్ కి సంబంధించి ఉన్నాయి.

ఈ యాప్స్ గురించి ఆసక్తి కరమైన విషయం ఏమితంటే, ఈ యాప్స్ అన్ని జనవరి 2019 నుంచి జులై 2019 లో ప్లే స్టోర్ లో పబ్లిష్ అయ్యాయి. ఇప్పటికే ఈ యాప్స్ ని 13 లక్షలకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు install చేసుకున్నారు. ప్రమాద కరమైన ఆ యాప్స్  ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం.

15 యాప్స్ లిస్ట్ : 

 1. Image Magic
 2. Generate Elves
 3. Savexpense
 4. QR Artifact
 5. Find your Phone
 6. Scavenger Speed
 7. Auto Cut Out Pro
 8. Read QR Code
 9. Flash on Calls & Msg
 10. Photo Background
 11. ImageProcessing
 12. Background Cut Out
 13. Background Cut Out (developed by Haltermore)
 14. Auto Cut Out 
 15. Auto Cut Out 2019

ఈ యాప్స్ మన personal డేటా ని దొంగలిస్తాయి అంతే కాకుండా మన మొబైల్ లో మనం వాడే బ్యాంక్ వివరాలు కూడా ఈ యాప్స్ సేకరిస్థాయి.

 

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here