ఈ 29 పాపులర్ యాప్స్ ని మీ మొబైల్ లో uninstall చేయండి

0

ఈ 29 పాపులర్ యాప్స్ ని మీ మొబైల్ లో uninstall చేయండి : గూగుల్ రీసెంట్ గా 29 యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్స్ ని ఇప్పటికే  కోటి మందికి పైగా install చేసుకున్నారు. క్విక్ హీల్ సెక్యూరిటీ లాబ్స్  లో సైబర్ సెక్యూరిటీ సంస్థ ( Cybersecurity firm Quick Heal Security Labs ) ఈ యాప్స్ ని  ప్లే స్టోర్ నుంచి తీసివేయమని గూగుల్ కి చూసించింది. గూగుల్ వీటిని play store నుంచి తొలగించింది.

ఈ యాప్స్ అన్ని  hidead  కేటగిరి కి చెందినవి. అంటే, ఇప్పుడు మీరు యాప్స్ ని install చేసుకుంటే, ఈ యాప్స్ icons ఫోన్ లో కనిపించవు కానీ ఈ యాప్స్ యొక్క షార్ట్ కట్ మీ హోమ్ పేజీ లో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ఈ యాప్స్ ని డైరెక్ట్ గా Uninstall చేయలేరు.

ఈ యాప్స్ షార్ట్ కట్ ని మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు యాడ్స్ వస్తాయి. ఈ యాప్స్ లో కొన్ని adware యాప్స్ కూడా ఉన్నాయి. అంటే యాడ్స్ ద్వారా మన ఫోన్ లో మనకి తెలియకుండానే మరి కొన్ని యాప్స్ install అవుతాయి. 

 

గూగుల్ తొలగించిన 29 యాప్స్ : 

  1. Feel Camera HD
  2. Filter Photo Frame
  3. Super Mark
  4. Lens Flares
  5. Art Filter
  6. Magic Effect
  7. Photo Effect Pro
  8. Lie Detector prank
  9. QR Code Scanner
  10. Smart Magnifier Pro
  11. New Hair Fashion
  12. Magnifier Pro- Magnifying glass
  13. Cut Cut Mix
  14. Magnifying Glass Pro
  15. Cut Cut Mix Pro
  16. Color Splash Photo Effect
  17. Galaxy Overlay
  18. Age Face
  19. Photo Blur
  20. Blur Image
  21. Rhythm Camera
  22. Super Magnifier Lite
  23. First Camera HD
  24. Magnifying Pro
  25. Reflex Camera HD
  26. Qing Camera
  27. Multi Apps – Multiple Accounts simultaneously
  28. Glitch Lens – Vaporwave & Ghost Photo Editor
  29. Pretty Makerup Photo

గూగుల్ తొలగించిన ఈ 29 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే, వాటిని uninstall చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here