గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఇండియా ఫ్యాన్స్ కి చేదు వార్త : గూగుల్ పిక్సెల్ 4 , గూగుల్ పిక్సెల్ 4XL ఇండియా లో విడుదల కావడం లేదు

2

గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఇండియా ఫ్యాన్స్ కి చేదు వార్త : గూగుల్ పిక్సెల్ 4 , గూగుల్ పిక్సెల్ 4XL ఇండియా లో విడుదల కావడం లేదు – గూగుల్ నిన్న రాత్రి గూగుల్ పిక్సెల్ 4 & పిక్సెల్ 4XL ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ దాదాపు అన్ని ముఖ్యమైన దేశాలలో అక్టోబర్ 24 నుండి  సేల్ కి రానున్నాయి. ఇండియాలో ప్రతి సారి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ సేల్ కి వచ్చేవి కానీ ఈ సారి గూగుల్ పిక్సెల్ 4 & 4xl ఇండియాలో విడుదల అవ్వడం లేదు

గూగుల్ పిక్సెల్ 4 & 4XL ఇండియా లో ఎందుకు విడుదల అవ్వడం లేదు : 

గూగుల్ అడ్వాన్స్ టెక్నాలజీ & ప్రాజెక్ట్ టీమ్ (Google’s Advanced Technology and Projects team ) ప్రాజెక్ట్ సోలి ( Project Soli ) అనే టెక్నాలజీ ని develop చేసారు. రాడార్ ఆధారంగా ఈ  gesture కంట్రోల్ టెక్నాలజీ పనిచేస్తుంది.

ఈ టెక్నాలజీ 60GHz mmWave frequency ని ఉపయోగించుకొని Ir సెన్సార్ సహాయం తో  ఫేస్ unlock చేస్తుంది. మోషన్ సెన్సార్ లో ,Secure గా పేమెంట్ చేయడం లో కూడా ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది.

60GHz mmWave frequency ఇండియాలో వాడడం నిషేధం. కేవలం మన దేశం లో మిలిటరీ వాళ్ళు, కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి ఈ 60GHz mmWave frequency కి  అనుమతి (Permission) ఇస్తారు.మిగిలిన వాళ్ళు ఈ 60GHz mmWave frequency ని ఇండియాలో  వాడడం నిషేధం. అమెరికాలో  60GHz mmWave frequency ని వాడుకోవచ్చు.

ఇండియా సెక్యురిటి టీమ్ మీ మొబైల్ లో ఎందుకు 60GHz mmWave frequency ని వాడారు అని అడిగితే, గూగుల్ నుంచి సరైన సమాధానం లేదు. అందుకని ఈ మొబైల్స్ ని ఇండియా లో విడుదల అవ్వకుండా నిచేదించారు..

గూగుల్ చోబుతున్న సమాచారం ప్రకారం, గూగుల్ next వచ్చే పిక్సెల్ ఫోన్స్ ని ఇండియా కి తీసుకు వస్తామని చోబుతున్నారు. అంటే indirect గా గూగుల్ పిక్సెల్ 4 & 4XL ఇండియా కి రావు అని hint ఇస్తున్నారు.

ఎవరైతే ఇండియాలో గూగుల్ పిక్సెల్ 4 & 4Xl  కోసం wait చేస్తున్నారో వాళ్లకి ఇది చేదు వార్త అని అనుకోవచ్చు.

2 COMMENTS

  1. Hey … Hi bro (kanthu Devarakonda). !!! i am big fan of Prasad Anna . Meeku website unnattu kuda thelidhu bro .. ippudey smart Telugu YouTube channel lo oka video lo chusa valley ee site nii design and SEO chesaarantaa. Appudappudu videos lo cheppandi broo ikkadaki traffic vastundi (my suggestion)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here