చైనా లో samsung ఉద్యోగులకు Samsung గెలాక్సీ S10 ప్లస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది.

0

చైనా లో samsung ఉద్యోగులకు Samsung గెలాక్సీ S10 ప్లస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది : samsung  చైనా లో ఉన్న తన చివరి ఫ్యాక్టరీ ని మూసి వేస్తున్న సందర్భంగా అక్కడ 10 సంవత్సరాలకు పైగా పని చేసిన ఉద్యోగులకు samsung కంపెనీ samsung గెలాక్సీ S10 ప్లస్ ని , wrist వాచ్ ని & కొంత  డబ్బును వాళ్ళకి ఇచ్చింది.

వీడియో : క్లిక్ హియర్

ఇంకా తక్కువ కాలం పని చేసిన వాళ్లకు samsung గెలాక్సీ A80 ని గిఫ్ట్ గా ఇచ్చింది. Samsung కి చైనా లో (  Shenzhen, Tianjin and Huizhou ) ప్రాంతాల్లో 3 ఫ్యాక్టరీ లు ఉండేవి. 

 2018 లో మొదటి రొండు ఫ్యాక్టరీ లను samsung మూసివేసింది. ఇప్పుడు చైనా లో తన చివరి ఫ్యాక్టరీ ని మూసివేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here