జిమెయిల్ కొత్త ఫీచర్ “ఇమెయిల్ అటాచ్మెంట్ “

0

మనం జిమెయిల్ లో అటాచ్మెంట్స్ కింద ఇమేజెస్, ఫైల్స్ మొదలుగు వాటిని పంపుతుంటాము. అలాగే ఇప్పుడు గూగుల్ జిమెయిల్ కి ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మన మెయిల్ లో వున్నా ఇమెయిల్స్ ను మనకి కావలిసిన వారికి అటాచ్మెంట్స్ కింద పంపించవచ్చు.

ఇమెయిల్ అటాచ్మెంట్ పంపడం ఎలా ….?

1. మొదట జిమెయిల్ లోకి లాగిన్ అయిన తరువాత కంపోజ్ మెయిల్ ని సెలెక్ట్ చేసుకోవాలి

2.కంపోజ్ మెయిల్ విండో యాక్టీవ్ లో ఉంచి ఏ మెయిల్ ను అటాచ్మెంట్ గా పంపాలి అనుకుంటున్నామో ఆ మెయిల్ ను సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కంపోజ్ విండో లోకి లాగడం ద్వారా మనకి కావలిసిన మెయిల్ ను అట్టాచ్ చేయవచ్చు.

3. ఏ మెయిల్ ను అటాచ్మెంట్ గా పంపాలి అనుకుంటున్నామో ఆ మెయిల్ ను సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి దానిలోని ఫార్వర్డ్ అజ్ అటాచ్మెంట్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా పంపవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here