జియో కొత్త స్కామ్

0

జియో కొత్త స్కామ్ వివరాలు : మీకు జియో కొత్త ఆఫర్స్ ,రీఛార్జి ఆఫర్స్ గురించి message వస్తుందా ? అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అని జియో  కస్టమర్స్ కి చోబుతుంది.జియో ఎందుకు అలా చోబుతుంది, ఈ జియో కొత్త స్కామ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం.

ఇప్పుడు మీరు పైన ఫోటో చూడండి, ఆ ఫోటో లో

” మీకు గుడ్ న్యూస్, జియో మీకు 6 నెలల వరకు ప్రతి రోజు 25 GB డేటా ని ఉచితంగా అందిస్తుంది, దీని కోసం మీరు లింక్ పైన ఉన్న యాప్ ని డౌన్లోడ్ చేసుకొని, రిజిస్టర్ చేసుకొని ఆ ప్లాన్ ని ఆక్టివేట్ చేసుకోండి అని ఇలా మీకు మెసేజ్ వస్తుంది.”

“Good News!! Jio is giving free 25GB Data Daily for 6-months Download app and register to activate offer link: **url**” Note that this SMS is not sent by Reliance Jio and it is just a phishing scam.

మనం ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్ లో యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఆ యాప్ తో పాటు “my prime ” ( మై ప్రైమ్ ) అనే ఒక apk ఫైల్ కూడా install అవుతుంది. ఈ apk ఫైల్ మొబైల్ లో మనకి కనిపించదు. ఇది ఎమ్ చేస్తుంది అంటే, మన మొబైల్ లో ఉన్న personal డేటా ని మొత్తం ( అంటే ఫొటోస్, వీడియోస్, మన ఫోన్ లో ఉండే నంబర్స్ ) యాప్ డెవలపర్స్ కి అందిస్తుంది. మన personal డేటా ని వాళ్ళు చెడు పనులకు  వాడుకోవచ్చు , ఈ యాప్ ద్వారా మీ మొబైల్ లో యాడ్స్ వచ్చే లాగా చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు.

ఇలాంటి యాప్స్ ( APK ఫైల్స్ ) 152 వరుకు ఉన్నాయంట, మెయిన్ గా ఆ apk ఫైల్స్ మొబైల్ లో మనకి వచ్చే ఆఫర్స్ లింక్స్ లో ఉంటాయి.అంటే, మీ మొబైల్ నెంబర్ కి రోజుకి 25GB ఫ్రీ డేటా వస్తుంది, మీ మొబైల్ నెంబర్ కి  సంవత్సరానికి 125GB డేటా ఫ్రీ గా వస్తుంది అని మెసేజ్ లు మొబైల్ ఫోన్ కి వస్తే, ఆ లింక్స్ లో ఈ apk ఫైల్స్ ఉంటాయి.

ఈ యాప్స్ లోపల మీకు జియో లోగో ఉంటుంది, ఈ యాప్స్ చూడనికి ఒరిజినల్ యాప్ లాగే ఉంటాయి. 

దీనికి పైన జియో కేర్  స్పందించిoది. జియో నుంచి ఎప్పుడు ఆఫర్స్ కి సంబంధించి మెసేజ్ లు, కాల్స్ రావని చెప్పింది. ఒక వేళ మీరు జియో ఆఫర్స్ గురించి తెలుసు కోవాలి అంటే జియో కస్టమర్ కేర్ కి కాల్ చేసి కానీ, మై జియో యాప్ ద్వారా కానీ, జియో వెబ్ సైట్ నుంచి కానీ జియో ఆఫర్స్ తెలుసు కోవచ్చు అని జియో కేర్ చోబుతుంది. మీకు అంతగా అనుమానం ఉంటే జియో సెక్యురిటి యాప్ ని మీ మొబైల్ లో install చేసుకోమని జియో కేర్ చోబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here