జియో కొత్త Rs75,Rs125,Rs155,Rs185 ప్లాన్స్

0

జియో కొత్త Rs75,Rs125,Rs155,Rs185 ప్లాన్స్ వివరాలు : 

జియో రీసెంట్ గా కొత్త అల్ ఇన్ వన్ ప్లాన్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే , అవి 222 రూపాయల తో మొదలవుతున్నాయి. 222 రూపాయలు అంత కంటే, ఎక్కువ డబ్బు పెట్టి రీఛార్జి  చేయించలేని వాళ్ళ కోసం జియో తక్కువ ధర కలిగిన అల్ ఇన్ వన్ ప్లాన్స్ ని మార్కెట్ లోకి తీసుకు వచ్చింది.ఇప్పుడు ఈ ప్లాన్స్ అన్ని నెల రోజుల ప్లాన్స్.

మీరు 75 రూపాయల పెట్టి రీఛార్జి  చేయిస్తే,నెల రోజుల వరుకు ఈ ప్లాన్ validity లో ఉంటుంది. ఇందులో jio to jio ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్వర్క్ కి కాల్ చేయడానికి 500  నిమిషాలు ఉచితంగా ఇస్తారు. మీకు ఆ నెల మొత్తానికి 3GB డేటా కూడా లభిస్తుంది.

మీరు 125 రూపాయల పెట్టి రీఛార్జి  చేయిస్తే,నెల రోజుల వరుకు ఈ ప్లాన్ validity లో ఉంటుంది. ఇందులో jio to jio ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్వర్క్ కి కాల్ చేయడానికి 500  నిమిషాలు ఉచితంగా ఇస్తారు. మీకు ఆ నెల మొత్తానికి 14GB డేటా కూడా లభిస్తుంది

మీరు 155 రూపాయల పెట్టి రీఛార్జి  చేయిస్తే,నెల రోజుల వరుకు ఈ ప్లాన్ validity లో ఉంటుంది. ఇందులో jio to jio ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్వర్క్ కి కాల్ చేయడానికి 500  నిమిషాలు ఉచితంగా ఇస్తారు. మీకు ఆ నెల మొత్తానికి 28GB డేటా కూడా లభిస్తుంది

మీరు 185 రూపాయల పెట్టి రీఛార్జి  చేయిస్తే,నెల రోజుల వరుకు ఈ ప్లాన్ validity లో ఉంటుంది. ఇందులో jio to jio ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. మిగతా నెట్వర్క్ కి కాల్ చేయడానికి 500  నిమిషాలు ఉచితంగా ఇస్తారు. మీకు ఆ నెల మొత్తానికి 56GB డేటా కూడా లభిస్తుంది

మీరు ఎక్కువగా డేటా ఉపయోగించరు అని అనుకుంటే నెలకి 75 రూపాయల ప్లాన్ మీకు బాగా suit అవుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here