జియో 2020 Happy New Year ఆఫర్

0

జియో 2020 Happy New Year ఆఫర్ : జియో కొత్త సంవత్సరం సందర్భంగా  2020 అనే ఒక కొత్త ప్లాన్ ని తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అని జియో చోబుతుంది కానీ ఏ రోజు వరుకు ఈ ఆఫర్ ఉంటుందో ఇంకా సమాచారం లేదు. ఇప్పుడు ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జియో 2020 Happy New Year ఆఫర్ రొండు  రకాలుగా ఉంటుంది. ఒకటి జియో ఫోన్ లేకుండా, మరొకటి జియో ఫోన్ తో కలిపి.

జియో ఫోన్ మీకు ఈ ఆఫర్ లో వద్దు అనుకుంటే, మీరు 2020 తో మీ జియో నెంబర్ కి రీఛార్జి చేయిస్తే మీకు సంవత్సరం వరుకు రోజుకి 1.5GB డేటా వస్తుంది. రోజుకి 100 sms లు పంపించు కోవచ్చు. జియో నుంచి జియో కి ఉచితంగా కాల్ చేసుకోవచ్చు అదే జియో నుంచి వేరే నెట్వర్క్ కి కాల్ చేస్తే 12,000 నిమిషాల వరుకు మీకు డబ్బులు పడవు. 12000 నిమిషాలు అయిపోయాక ప్రతి నిమిషానికి 6 పైసా ఛార్జ్ పడుతుంది.

ఇప్పుడు ఉన్న జియో అల్ ఇన్ వన్ 1 సంవత్సరం ప్లాన్ తో పోలిస్తే ఈ ఆఫర్ లో మీకు 179 రూపాయలు తగ్గుతాయి.

ఈ జియో 2020 ప్లాన్ లో మీకు జియో ఫోన్ కావాలి అనుకుంటే, మీకు సంవత్సరం వరుకు రోజుకి 500MB డేటా వస్తుంది. రోజుకి 100 sms లు పంపించు కోవచ్చు. జియో నుంచి జియో కి ఉచితంగా కాల్ చేసుకోవచ్చు అదే జియో నుంచి వేరే నెట్వర్క్ కి కాల్ చేస్తే 12,000 నిమిషాల వరుకు మీకు డబ్బులు పడవు. 12000 నిమిషాలు అయిపోయాక ప్రతి నిమిషానికి 6 పైసా ఛార్జ్ పడుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here