ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు 9 లక్షల 80 వేల రూపాయలు ఫైన్

0

అహ్మదాబాద్ లో ఒక కార్,  ట్రాఫిక్ రూల్స్ ని పాటించలేదని ఆ కార్ కి 9 లక్షల 80 వేల రూపాయలు ఫైన్ ని అహ్మదాబాద్ RTO ఆ కార్ ఓనర్ కి విధించారు. 

ఇంకా వివరాల్లోకి వెళితే, Porsche 911 sports car ( పోర్స్చే 911 స్పోర్ట్స్ కార్ ) ఈ కార్ విలువ 2 కోట్ల రూపాయలు, ఈ కార్ కి నెంబర్ ప్లేట్ లేకపోవడం తో,  అహ్మదాబాద్ పోలీసులు ఈ కార్ ని శుక్రవారం ఆపారు.

ఆ కార్ కి నెంబర్ ప్లేట్ లేకపోవడం, కార్ ఓనర్ సరైన డాకుమెంట్స్ చూపించక పోవడం తో, అతని కార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫైనల్ గా RTO ఆ కార్ పైన అన్ని ఫైన్స్ ని calculate చేసి టాక్స్ తో సహా ఆ కార్ కి 9 లక్షల 80 వేల రూపాయలు ఫైన్ విధించారు. ఆ ఫైన్ మొత్తం అతను కడితేనే ఆ కార్ ని విడుదల చేస్తామని పోలీసులు చోబుతున్నారు. 

ఫైనల్ వర్డ్ ( కార్ ఓనర్ రియాక్షన్) : అదృష్టం కార్ రూపం లో వస్తే , దరిద్రం ఫైన్ రూపం లో వచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here