డిసెంబర్ 5 న కొత్త మొబైల్స్ ను విడుదల చేయనున్న నోకియా

0

డిసెంబర్ 5న నోకియా కొత్త మొబైల్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీని కోసం కైరో , ఈజిప్టు వేదిక కానున్నది. 2018న ఇదే రోజున నోకియా 8.1ను విడుదల చేసింది. ఈ మొబైల్ ధర తగ్గించిన తర్వాత బెస్ట్ 15కే లోపు మొబైల్ గా సక్సెస్ ఐయింది. ఇప్పటివరకు వున్నా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో నోకియా 8.2 మరియు 2.3 మొబైల్స్ తో పాటు కొన్ని ప్రొడక్ట్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం .

లేటెస్ట్ లీక్స్ ప్రకారం నోకియా 8.2 మొబైల్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్(730జి లేదా 735) మరియు 64ఎంపీ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ తో రావచ్చు. అలాగే ఫ్రంట్ వాటర్ డ్రాప్ డిజైన్ లేదా పాప్ అప్ కెమెరా తో రావచ్చు. దీనితో పాటు నోకియా 2.3 కూడా విడుదల చేయవచ్చు. అయితే ఈ మొబైల్ కి సంబంధించిన లీక్స్ ఇప్పటివరకు తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here