డిస్ప్లే లోపల కెమెరా తో రానున్న Xiaomi Mix 4 ఫొటోస్ లీక్ అయ్యాయి :
Xiaomi in- డిస్ప్లే కెమెరా ఫోన్ పైన పని చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ఫొటోస్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మొబైల్ Xiaomi Mix 4 పేరు తో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మొబైల్ క్వాడ్ HD డిస్ప్లే తో రానుంది, స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రోసెసర్ మీద ఈ మొబైల్ రన్ అవుతుంది. ఈ మొబైల్ 120 HZ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ ముందు 12MP + 2MP in display కెమెరా తో రానుంది. ఇదే మీ మొబైల్ యొక్క ప్రత్యేకత .
ఈ మొబైల్ వెనుక 108MP + 20MP + 12MP + 5MP క్వాడ్ కెమెరా తో రానుంది. ఈ మొబైల్ ని official గా ఇంకా xiaomi ప్రకటించ లేదు. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అన్న సమాచారం కూడా ఇంకా తెలియదు.