నోకియా 2.2 , నోకియా 3.2 ధరలు తగ్గాయి

0

నోకియా 2.2 , నోకియా 3.2 ధరలు తగ్గాయి వివరాలు : నోకియా తన రొండు బడ్జెట్ ఫోన్స్ అయిన నోకియా 2.2 & నోకియా 3.2 మొబైల్స్ యొక్క ధర తగ్గించింది. నోకియా 3.2 మీద 500 రూపాయలు & నోకియా 2.2 మీద 400 రూపాయలు ధర తగ్గింది.

నోకియా 3.2

నోకియా 3.2 ఇండియాలో ( 2GB Ram +16GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ని ) Rs. 8,990 రూపాయల కు , ( 3GB + 32GB) మోడల్ ని Rs. 10,990 కి లాంచ్ చేసింది. కానీ ( 2GB+ 16GB ) మోడల్ ని Rs. 7,999 రూపాయలకు, (3GB + 32GB ) మోడల్ ని Rs.8,999 రూపాయల కు మార్కెట్ లో అమ్మింది. ఇప్పుడు ఈ మొబైల్ ధర తగ్గింది (2GB + 16GB )  మోడల్  7,499 రూపాయలకు లభిస్తుంది.  ( 3GB + 32GB ) మోడల్ 8,499 రూపాయలకు లభిస్తుంది. 

నోకియా 3.2 మొబైల్ 6.26 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది, ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 429 ప్రోసెసర్ తో వస్తుంది. ఈ మొబైల్ వెనుక 13MP కెమెరా & 5MP ముందు కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ 4000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 ( పై ) మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ ఉంటుంది.

నోకియా 2.2 : 

నోకియా 2.2 ఇండియాలో ( 2GB Ram +16GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ని ) Rs. 6,999 రూపాయల కు , ( 3GB + 32GB) మోడల్ ని Rs. 7,999 కి లాంచ్ చేసింది.  ఇప్పుడు ఈ మొబైల్ ధర తగ్గింది (2GB + 16GB )  మోడల్  6,599 రూపాయలకు లభిస్తుంది.  ( 3GB + 32GB ) మోడల్ 7,599 రూపాయలకు లభిస్తుంది. 

నోకియా 2.2 మొబైల్ 5.71 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది, ఈ మొబైల్ మీడియా టెక్ హెలియో A22 ప్రోసెసర్ తో వస్తుంది. ఈ మొబైల్ వెనుక 13MP కెమెరా & 5MP ముందు కెమెరా ఉంటుంది. ఈ మొబైల్ 3000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 ( పై ) మీద రన్ అవుతుంది.

ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ , ధరలు అంత గొప్ప గా అయితే లేవు . ఆ ధరలో మార్కెట్ లో మంచి మొబైల్స్ లభిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here