భారిగా పెరగనున్న జియో ప్లాన్స్ ,జియో వినియోగదారులకు మరో చేదు వార్త

0

భారిగా పెరగనున్న జియో ప్లాన్స్ ,జియో వినియోగదారులకు మరో చేదు వార్త : ఐడియా, వొడాఫోనే, ఎయిర్టెల్ బాటలోనే జియో నడవనుంది. జియో కూడా తన అల్ ఇన్ వన్ ప్లాన్స్ ని పెంచనుంది. ఇప్పుడు ఉన్న అల్ ఇన్ వన్ ప్లాన్స్ రేట్స్ పైన 40% వరుకు రేట్స్ పెంచుతున్నామని జియో ప్రకటించిoది.

జియో వినియోగదారులకు 300% ప్రయోజనాలు కూడా అందిస్తామని జియో చోబుతుంది. ఆ ప్రయోజనాలు ఏంటి, కొత్త ప్లాన్స్ రేట్స్ ని జియో ఇంకా ప్రకటించలేదు.

పెరగనున్న జియో కొత్త ప్లాన్స్ రేట్స్ డిసెంబర్ 6 నుంచి వర్తిస్తాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 6 న జియో తన కొత్త ప్లాన్స్ కి ప్రటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here