రియల్ మీ టీవీ డిసెంబర్ లో రానుందా ?

0

రియల్ మీ టీవీ డిసెంబర్ లో రానుందా ? : ఇండియాలో లో ఇప్పుడు స్మార్ట్ టీవీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీ లు తమ స్మార్ట్ టీవీలను ఇండియాలో లో విడుదల చేస్తున్నాయి. మొదట xiaomi ఇండియాలో  తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది. Xiaomi టీవీలు ఇండియాలో చాలా పాపులర్ అయ్యాయి. 

అది చూసి చాలా మొబైల్ ఫోన్ కంపెనీస్ తమ టీవీలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. రీసెంట్ గా oneplus, మోటోరోలా లాంటి కంపెనీస్ తమ టీవీలను మార్కెట్ లోకి విడుదల చేసాయి. 

టెక్ వెబ్సైట్ నుంచి వస్తున్న  సమాచారం ప్రకారం, realme కూడా టీవీ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తునదంట. ఈ టీవీలను డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది అని కొంత మంది టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ టీవీ గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం కంపెనీ నుంచి రాలేదు. 

Relame డిసెంబర్ లో ఇండియాలో  ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ లో realme టీవీ గురించి సమాచారం దొరుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here