రిలయన్స్ జియో సెలబ్రేషన్ ఆఫర్

0

రిలయన్స్ జియో మరల సెలబ్రేషన్ ఆఫర్ ను తన కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇదే ఆఫర్ ను జియో 2018 లో రెండవ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ మరియు నవంబర్ లో అందించింది. అప్పుడు మొత్తం 16జీబీ డేటా ను ఆఫర్లో అందించింది.

ఈ సంవత్సరం ఈ ఆఫర్లో భాగంగా మొత్తం 8జీబీ డేటాను కస్టమర్స్ కి జియో అందించనున్నది. అంటే కస్టమర్ రోజుకు 2జీబీ డాటాను ఉపయోగించుకోగలడు. ఆలా 8జీబీ డేటా ను 4రోజుల పాటు కస్టమర్ కు అందించపడుతుంది.

ఈ ఆఫర్ వచ్చిందో లేదో చుసుకోవాలిఅంటే మనం మై జియో అప్ లో కి లాగిన్ అయి మై ప్లాన్స్ లో కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఐతే ప్రస్తుతానికి ఈ ఆఫర్ అందరకి అందుబాటులోకి రాలేదు. మెల్లగా అందరి అందుబాటులోకి వస్తుంది. 1299 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కూడా ఈ ఆఫర్ మనకి వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here