రేడిమి నోట్ 8 ప్రో ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది

0

రేడిమి నోట్ 8 ప్రో ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది : ఇండియాలో redmi నోట్ సిరీస్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 15,000 వేల లోపు ఆన్ లైన్ లో మొబైల్ కొనాలి అనుకునే వాళ్లు రేడిమి నోట్ సిరీస్ ని ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మొబైల్ ” Redmi Note 8 ప్రో ” ఈ మొబైల్ ఇండియాలో లో ఎప్పుడు లాంచ్ అవ్వబోతుందో Xiaomi ప్రకటించింది.

ఈ మొబైల్ అక్టోబర్ 16 న ఇండియాలో లో విడుదల అవ్వనుంది. ఈ మొబైల్ ఇప్పటికే చైనా లో విడులయింది. ఈ మొబైల్ తో పాటు redmi note 8 మొబైల్ కూడా విడుదల అవుతుంది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here