లీకైన మోటో జి8 ప్లే లైవ్ ఇమేజెస్

0

ప్రస్తుత మొబైల్ మార్కెట్ లో మోటోరోలా గేర్ మార్చింది అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మోటోరోలా మిగతా కంపెనీ లకు పోటీగా మొబైల్స్ ను విడుదల చేస్తుంది. రీసెంట్గా మోటో జి8 ప్లస్ కి సంబంధించిన లీక్స్ నెట్ లో హల్చల్ చేసాయి. ఇప్పుడు ఆ వంతు మోటో జి 8ప్లే ది అయింది. వస్తున్నా సమాచారం ప్రకారం ఈ రెండు మొబైల్స్ అక్టోబర్ 24న బ్రెజిల్ లో అధికారకంగా విడుదల చేయనున్నారు .

ఇంకా జి8 ప్లే మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి కొస్తే ఈ 2ghz ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో రానున్నట్లు తెలుస్తుంది.బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ దీనిలో ఒక కెమెరా 117డిగ్రీ వైడ్ అంగెల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా వుంది. ఇంకా 4000mAh బ్యాటరీ కెపాసిటీ తో వస్తుంది. చూడాలి ఈ రెండు మొబైల్స్ ను ఇండియాలో ఎపుడు విడుదల చేస్తుందో అలాగే ధర ఎంత పెడుతుందో ….?

Moto జి8 ప్లే మొబైల్ స్పెసిఫికేషన్స్ :

1.6.2ఇంచ్ HD+ టెలి మాక్స్ విజన్ డిస్ప్లే నాచ్ డిజైన్ తో
2.2ghz ఆక్టా కోర్ ప్రాసెసర్(మీడియా టెక్ ప్రాసెసర్ కావచ్చు)
3.బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్
4.ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా
5.4000 mAh బ్యాటరీ కెపాసిటీ
6.బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here