వాట్సాప్ లో రానున్న రెండు కొత్త ఫీచర్స్

1

వాట్సాప్ కి రెండు కొత్త ఫీచర్స్ రానున్నాయి. అయితే WAbetainfo నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం ఈ రెండు ఫీచర్స్ ఇంకా టెస్టింగ్ దశలో వున్నాయి,. అందువల్ల ఈ రెండు ఫీచర్స్ బీటా యూజర్స్ కి కూడా అందుబాటులో లేవు. ఇంకా ఫీచర్స్ విషయానికొస్తే మొదటిది

1.బ్లాక్డ్ కాంటాక్ట్ నోటీస్: ఈ ఫీచర్ లో మనం ఏదైనా కాంటాక్ట్ ను బ్లాక్ చేసినట్లయితే , ఆ బ్లాక్డ్ కాంటాక్ట్ చాట్ లో ఆ సమాచారాన్ని నోటీస్ చేస్తుంది.”You blocked this contact. Tap to unblock” అనే నోటీసు ను టాప్ చేయడం ద్వారా ఆ కాంటాక్ట్ ను ఆన్ బ్లాక్ అలాగే ఆన్ బ్లాక్ చేసిన కాంటాక్ట్ ను బ్లాక్ చేయవచ్చు.

2. బ్లాక్డ్ కాంటాక్ట్స్ మరియు బిజినెస్ కాంటాక్ట్స్ కి సెపరేట్ లిస్ట్: ఈ ఫీచర్ లో వాట్సాప్ ఒక ప్రత్యేకమైన పద్దతి లో బ్లాక్డ్ కాంటాక్ట్స్ మరియు బిజినెస్ కాంటాక్ట్స్ ను వేరు వేరు గా చుపిస్తుంది.

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తెస్తున్నా అదే సమయం లో కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here