విడుదలైన హానర్ ప్లే 8

0

ఇప్పుడు మొబైల్ ప్రపంచం లో ఎక్కడ చుసిన ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మధ్య పోటీ పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా హువాయి బ్రాండ్ హానర్ తక్కువ ధర లో హానర్ ప్లే 8 అనే ఎంట్రీ లెవెల్ ఆండ్రాయిడ్ మొబైల్ ను చైనా లో విడుదల చేసింది. హానర్ బ్రాండ్ కాబ్బటి ఇండియా కి కూడా ఈ ఫోన్ రావడానికి అవకాశం వుంది.

హానర్ 8 ప్లే 5.71 ఇంచ్ HD+ ఎల్సిడి డిస్ప్లే మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తుంది. అలాగే క్వాడ్ కోర్ మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే బ్యాక్ 13ఎంపీ కెమెరా మరియు ఫ్రంట్ 5ఎంపీ కెమెరా తో వస్తుంది. ఈ మొబైల్ 2జీబీ రామ్ మరియు 32జీబీ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. తక్కువ ధర కాబట్టి ఈ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు.

 

హానర్ ప్లే 8 స్పెసిఫికేషన్స్:

1. 5.71 ఇంచ్ HD+ ఎల్సిడి డిస్ప్లే మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో
2.మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ తో
3.2జీబీ రామ్ మరియు 32జీబీ స్టోరేజ్ మరియు 512జీబీ వరకు ఎక్సపండబుల్
4. బ్యాక్ 13ఎంపీ(f/1.8) కెమెరా
5.ఫ్రంట్ 5ఎంపీ కెమెరా
6.3020mAh బ్యాటరీ
7.ఆండ్రాయిడ్ 9.0 EMUI 9.0 తో
ఈ మొబైల్ మేజిక్ నైట్ బ్లాక్ మరియు ఆరోరా బ్లూ కలర్స్ లో లభిస్తుంది. ఈ మొబైల్ ధర చైనా లో 599 yuan ($87/Rs. 5,960దాదాపుగా) వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here