వివో Z1X సెప్టెంబర్ 6 న ఇండియాలో విడుదల అవ్వనుంది

0

వివో Z1X సెప్టెంబర్ 6 న ఇండియాలో విడుదల అవ్వనుంది :  వివో కొన్ని రోజుల క్రితం వివో Z1 అనే మొబైల్ ని విడుదల చేసింది. ఆ మొబైల్  on line లో సక్సెస్ అయింది. ఎక్కువ మంది ఈ మొబైల్ ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ upgraded వెర్షన్ అయిన Vivo Z1X మొబైల్ ని వివో సెప్టెంబర్ 6 న ఇండియాలో విడుదల చేయనుంది. 

ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో, AMOLED స్క్రీన్ తో, మూడు కెమెరాలు తో రానుంది. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 712 ప్రోసెసర్ తో రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మొబైల్ యొక్క పూర్తి వివరాలు సెప్టెంబర్ 6 న తెలుస్తాయి. ఈ మొబైల్ ధర 17 వేల రూపాయలు ఉండొచ్చు.

Realme XT కూడా సెప్టెంబర్ చివరి వారంలో విడుదల అవ్వనుంది. ఆ మొబైల్ కూడా హించు మించు ఇదే స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. చూద్దాం ఏ మొబైల్ మార్కెట్ లో సక్సెస్ అవుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here