వోడాఫోన్ రెడ్ టుగెథెర్ తో 5పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ 999/-లకే

0
287

ప్రస్తుతం ప్రతి మొబైల్ నెట్వర్క్ కంపెనీల మధ్య పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పడు వోడాఫోన్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో గరిష్టంగా 5కనెక్షన్స్ ఒకే ప్లాన్ లో తీసుకోవచ్చు.

ఈ ప్లాన్ లో మనం తీసుకునే కనెక్షన్స్ ను బట్టి ప్లాన్ టారిఫ్ మారుతుంది. అంతే కాకుండా ఈ ప్లాన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ ,వోడాఫోన్ ప్లే ,మొబైల్ షీల్డ్ వంటి ఇంకా ఎన్నో ఫీచర్స్ అందించపడుతున్నాయి. ఈ ప్లాన్ ద్వారా కుటుంబ లోని సభ్యులందరికి ఒకే ప్లాన్ తీసుకోవచ్చు. అంతే ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 200జీబీ అందించబడుతుంది.

ఫోన్ ని పక్కకి తిప్పండి

Monthly Rental 399 499 598 749 899 999
Number of Connections 1 1 2 3 4 5
Primary member data quota 40GB 75GB 50GB 60GB 70GB 80GB
Each family member individual quota    —   — 30GB 30GB 30GB 30GB
Local/STD/National Roaming unlimited -do- -do- -do- -do- -do-

 

వోడాఫోన్ రెడ్ టుగెథెర్ ఫీచర్స్:

1.ప్రతి మెంబెర్ కనెక్షన్ కు 30జీబీ డేటా మరియు 50జీబీ వరకు డేటా రోల్ బ్యాక్ ఫెసిలిటీ
2.మెయిన్ మెంబెర్ కనెక్షన్ కు 80జీబీ డేటా మరియు 200జీబీ వరకు డేటా రోల్ బ్యాక్ ఫెసిలిటీ
3.సంత్సరపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్
4.అన్ని కనెక్షన్స్ కి ఉచిత వోడాఫోన్ ప్లే ,జీ 5, సోనీ లైవ్ , షీమారూ ,హోయ్ చోయ్(Hoi Choi),సన్ NXT మరియు ఆల్ట్ బాలాజీ సర్వీసెస్ అందించబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here