సెప్టెంబర్ 11 న ఇండియాలో విడుదలవ్వనున్న samsung Galaxy A50s

0

సెప్టెంబర్ 11 న ఇండియాలో విడుదలవ్వనున్న samsung Galaxy A50s :  ఈ  సంవత్సరం లో samsung నుంచి వచ్చిన మిడ్ రేంజ్  మొబైల్స్ లో కొంచెం మంచిగా ఉన్న మొబైల్ samsung గెలాక్సీ A50. ఇప్పుడు ఈ మొబైల్ తరువాత వెర్షన్ ని samsung కంపెనీ  సెప్టెంబర్ 11 న ఇండియాలో విడుదల చేయనుంది.

Samsung Galaxy A50s స్పెసిఫికేషన్స్ : 

 • కొలతలు :158.5 x 74.5 x 7.7mm; బరువు: 169g
 • 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ,ఇన్ఫినిటీ U డిస్ప్లే తో వస్తుంది.
 • Exynos 9610 10nm ప్రోసెసర్ తోవస్తుంది.
 • 4GB రామ్ ,64GB స్టోరేజ్ తో / 6GB రామ్ 128GB స్టోరేజ్ తో  వస్తుంది.
 • మెమరీ కార్డ్ తో 512 GB వరుకు మెమరీ ని పెంచుకోవచ్చు.
 • 48MP వెనుక కెమెరా f/2.0 aperture తో, 5MP బొకే షాట్స్ కోసం f/2.2 aperture తో, 8MP వైడ్ అంగెల్ కెమెరా f/2.2 aperture తో.
 • 32MP ముందు కెమెరా f/2.0 aperture తో
 • ఆండ్రాయిడ్ 9.0
 • 4000mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.
 • డ్యూయల్ సిమ్
 • ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది 
 • Dual 4G VoLTE, వైఫై (2.4GHz + 5GHz),  బ్లూ టూత్ 5, GPS +  USB Type-C

ఈ మొబైల్ ధర 20,000 రూపాయలు  ఉండవచ్చు అని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here