సెప్టెంబర్ 17 న mi బ్యాండ్ 4 ఇండియాలో విడుదల కానుంది.

0

సెప్టెంబర్ 17 న mi బ్యాండ్ 4 ఇండియాలో విడుదల కానుంది :

ఈ సారి మీ బ్యాండ్ 4 కలర్ డిస్ప్లే తో రానున్నది. అంతే కాకుండా బ్యాటరీ కెపాసిటీ 135mAh కి పెంచబడింది. అంటే మీ బ్యాండ్ 3 బ్యాటరీ కెపాసిటీ కన్నా 25mAh ఎక్కువ అన్నా మాట. అంతే కాకుండా ఛార్జింగ్ సమయం లో దిససెంబ్లీ(disassemble) చేయాలిసిన అవసరం లేదు .

 

Xiaomi Mi Band 4 స్పెసిఫికేషన్స్ : 

  • 0.95 ఇంచ్ amoled కలర్ స్క్రీన్ డిస్ప్లే తో రానుంది.
  • ఈ బ్యాండ్ టైమ్ ని ,స్టెప్స్ ని , హార్ట్ రేట్ ని , మన ఆక్టివిటీస్ ని , వాతావరణ సమాచారాన్ని, యాప్ నుంచి నోటిఫికేషన్లు ని , కాల్స్ ని మొదలైనవి మనకి చూపిస్తుంది
  • ఈ బ్యాండ్ లో హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంది.
  • మన ఫిట్నెస్ ని, నిద్ర ని కూడా ట్రాక్ చేస్తుంది.
  • 135 mah పాలిమర్ బ్యాటరీ తో వస్తుంది, కంపెనీ వాళ్ళు ఈ బ్యాండ్ ని ఒక సారి ఛార్జ్ చేసి 20 రోజుల వరుకు వాడుకోవచ్చు అని అంటున్నారు.
  • 22.1 గ్రాములు బరువు ఉంటుంది.
  • 50 మీటర్స్ వరుకు వాటర్ లో వాడుకోవచ్చు.

మీ బ్యాండ్ 4 XMSH08HM and XMSH07HM అనే రెండు మోడల్స్ లో రానున్నది. ఒక మోడల్ NFC సపోర్ట్ తో రానున్నది. ఈ రెండు బాండ్స్ కూడా బ్లూ టూత్ వెర్షన్ 5.0 మీద పనిచేస్తాయి. వస్తున్నా లీక్స్ ప్రకారం బేస్ మోడల్ ధర 2000-3000మధ్యలో అలాగే NFC వెర్షన్ మోడల్ ధర 5000/-రూపాయలవరకు ఉండవచ్చుఅని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here