సెప్టెంబర్ 20న విడుదల కానున్న వివో వి17 ప్రో

0

ఇండియా లో వివో వి15 సిరీస్ మొబైల్ చాలా బాగా ఆదరణ పొందాయి. ఇప్పడు దీని సక్సెసోర్ వి17 ప్రో ను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ మరియు బ్యానర్ లు ఫ్లిప్కార్ట్ లో దర్శనమిచియాయి.

ఈ బ్యానర్ మరియు పోస్టర్స్ ప్రకారం ఈ మొబైల్ బ్యాక్ 48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+13ఎంపీ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ తో రానున్నది. ఈ నాలుగు కెమెరాలో 48ఎంపీ ప్రైమరీ కెమెరా కాగా, 8ఎంపీ సూపర్ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా అలాగే 2ఎంపీ డెప్త్ కెమెరా మరియు 13ఎంపీ టెలి ఫోటో కెమెరా. 13ఎంపీ టెలి ఫోటో కెమెరా తో 2X వరకు ఆప్టికల్ జూమ్ చేయవచ్చు.

ఇంకా ఫ్రంట్ డ్యూయల్ కెమెరా తో కూడిన పాప్ అప్ కెమెరా తో రానున్నది. ఇందులో ఒక కెమెరా 32ఎంపీ మరియు రెండోవది తెలియలిసి వుంది. వివో కంపెనీ క్లియర్ ఇస్ రియల్ అనే టాగ్ లైన్ తో ఈ మొబైల్ కి ప్రొమోషన్స్ చేస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన మిగిలినా స్పెసిఫికేషన్స్ తెలియలిసిఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here