12999/-రూపాయలకు ఇండియా లో విడుదలైన మీ A3 ఆండ్రాయిడ్ వన్ మొబైల్

0

మీ కంపెనీ నుండి వచ్చే ఏకైక ఆండ్రాయిడ్ వన్ ఓస్ మొబైల్ Aసిరీస్ మొబైల్స్. ఇప్పడు A2 సక్సెసోర్ A3 ను ఇండియాలో విడుదల చేసారు. ఈ మొబైల్ అమెజాన్ ఎక్సక్లూసివ్ గా లభిస్తుంది.

ఈ మొబైల్ 6.08 ఇంచ్ HD+ సూపర్ అమోల్డ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తుంది. అలాగే స్నాప్ డ్రాగన్ 665(11nm) ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇంకా ఈ మొబైల్ లో కెమెరా చాలా ముఖ్యమైనవి. బ్యాక్ 48ఎంపీ సోనీ IMX586 సెన్సార్ ప్రైమరీ కెమెరా కాగా,8ఎంపీ 118డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా ను కలిగి ఉంది. ఫ్రంట్ 32ఎంపీ కెమెరా ను కలిగి వుంది.రెండో ప్రత్యేకత ఏంటిఅంటే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వన్ ఓస్ తో వస్తుంది. అందువల్ల రెండు సంవత్సరాల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ మరియు సెక్యూరిటీ అప్డేట్ అందించబడతాయి. ఈ మొబైల్ 4030mAh బ్యాటరీ మరియు 18W(క్విక్ ఛార్జ్ 3.0)ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

మీ A3 స్పెసిఫికేషన్స్:
1. 6.08 ఇంచ్ HD+ సూపర్ అమోల్డ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే
2. స్నాప్ డ్రాగన్ 665(11nm) ప్రాసెసర్ మరియు అడ్రెనో 610GPU
3.బ్యాక్ కెమెరా : ప్రైమరీ కెమెరా 48ఎంపీ సోనీ IMX586 సెన్సార్
సెకండరీ కెమెరా 8ఎంపీ 118డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్
మూడోవ కెమెరా 2ఎంపీ డెప్త్ కెమెరా
4. ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
5.4/6జీబీ రామ్ మరియు 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ,256జీబీ వరకు ఎక్సపండబుల్
6.ఆండ్రాయిడ్ వన్ , ఆండ్రాయిడ్ 9.0
7. 7వ తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
8.స్ప్లాష్ ప్రూఫ్ P2i కోటింగ్
9.టైపు సి పోర్ట్ ,4030mAhబ్యాటరీ , 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
ఈ మొబైల్ బేస్ వేరియంట్ అంటే 4/64జీబీ ధర 12999-మరియు 6/128జీబీ ధర 15999-లాగా వుంది. ఈ మొబైల్ నాట్ బ్లూ, కైండ్ అఫ్ గ్రెయ్, మోర్ థెన్ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

లాంచింగ్ ఆఫర్స్ :
1.HDFC క్రెడిట్ కార్డు లపై 750/-కాష్ బ్యాక్ మరియు EMI లపై 250/-అదనపు కాష్ బ్యాక్
2.ఎయిర్ టెల్ 249 రీఛార్జ్ ఫై అదనపు డేటా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here