Airtel వినియోగదారులకు పెద్ద చేదు వార్త

1

Airtel వినియోగదారులకు పెద్ద చేదు వార్త : వొడాఫోన్, ఐడియా, జియో  బాటలోనే ఎయిర్టెల్ కూడా భారీగా ప్రీపెయిడ్ ( prepaid) ప్లాన్స్ రేట్స్ ని పెంచింది. ఇదివరకు రోజుకి 50 పైసలు వరుకు ప్రతి ప్లాన్ మీద ఎయిర్టెల్ వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేది. ఇప్పుడు ఏకంగా రోజుకి  2 రూపాయల 85 పైసల వరుకు వసూలు చేయనుంది. పెరిగిన ఎయిర్టెల్ prepaid ప్లాన్స్ డిసెంబర్ 3 నుంచి అమలులోకి రానున్నాయి. 

ఇదే కాకుండా ఎయిర్టెల్ తన వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎయిర్టెల్ నుంచి వేరే నెట్వర్క్ ( jio, vodafone, idea etc.) కి కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా మీరు కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెరిగిన ఎయిర్టెల్  prepaid ప్లాన్స్ పూర్తి  వివరాలు చూద్దాం.

100 రూపాయల లోపు రీఛార్జి చేయిస్తే :

19 రూపాయల ప్లాన్ : ఈ ప్లాన్ 2 రోజుల వరకు మాత్రమే validity ఉంటుంది

ప్లాన్ రీఛార్జి చేయించిన తరువాత 2 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, 150MB డేటా ఫ్రీ గా వస్తుంది,  100 sms లు ఫ్రీ గా ఇస్తారు.

49 రూపాయల ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వరకు validity ఉంటుంది.

ఈ ప్లాన్  మీరు రీఛార్జి చేయిస్తే 38 రూపాయల 52 పైసలు టాక్ టైమ్ వస్తుంది, 100 MB డేటా  ఫ్రీ గా వస్తుంది.

79 రూపాయల ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వరకు validity ఉంటుంది.

ఈ ప్లాన్  మీరు రీఛార్జి చేయిస్తే 63 రూపాయల 95 పైసలు టాక్ టైమ్ వస్తుంది, 200 MB డేటా  ఫ్రీ గా వస్తుంది.

28 రోజుల వరకు validity ఉన్న ప్లాన్స్ :

148 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు,  2Gb డేటా వస్తుంది ( 28 రోజులకి) , 300 SMS లు ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream, Wynk మ్యూజిక్ and Hello tune ఫ్రీ గా లభిస్తాయి.

248 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

298 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 2Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

84 రోజుల వరకు validity ఉన్న ప్లాన్స్ :

598 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో  3000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

698 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 2Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో  3000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

1 సంవత్సరం validity గల ప్లాన్స్ : 

1498 ప్లాన్ : 

సంవత్సరం వరుకు ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, 24GB డేటా సంవత్సరం ఫ్రీ గా వస్తుంది, 3600 sms లు సంవత్సరం మొత్తం ఫ్రీ గా పంపించుకోవచ్చు.

ఈ ఆఫర్ లో  12,000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

2398 రూపాయల ప్లాన్ : 

సంవత్సరం వరుకు ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, రోజుకి 1.5GB డేటా  ఫ్రీ గా వస్తుంది, రోజుకి 100 sms లు సంవత్సరం మొత్తం ఫ్రీ గా పంపించు కోవచ్చు.

ఈ ఆఫర్ లో  12,000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

అదనంగా Airtel XStream Premium, Wynk  మ్యూజిక్  subscription, Free Hello Tunes, and Anti-Virus మొబైల్ ప్రొటెక్షన్ ఫ్రీ గా లభిస్తాయి.

పెరిగిన ధరలు రేపటి  ( డిసెంబర్ 3 ) నుంచి అమలు లోకి రానున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here