ColorOS 7 Oppo ఫోన్స్ కి ఎప్పుడు వస్తుంది

0

ColorOS 7 Oppo ఫోన్స్ కి ఎప్పుడు వస్తుంది : oppo ఈ రోజు ColorOS 7 ని ఇండియాలో  విడుదల చేసింది. ఈ ColorOS 7 ఆండ్రాయిడ్ 10 తో రానుంది. 

ColorOS 7 Oppo ఫోన్స్ కి ఎప్పుడు వస్తుంది ?

మొదటి భాగం : నవంబర్ 26 ,2019 నుండి

  • OPPO Reno
  • OPPO Reno 10x Zoom

రొండవ భాగం : డిసెంబర్ 2019 నుండి

  • OPPO F11 Pro Marvel’s Avengers Limited Edition
  • OPPO Reno 2
  • OPPO F11
  • OPPO F11 Pro

మూడవ భాగం : 2020 లో ( మొదటి నాలుగు నెలల్లో )

  • OPPO Find X
  • OPPO Find X Lamorgini Edition
  • OPPO Find X SuperVOOC Edition
  • OPPO Reno 2F
  • OPPO Reno Z
  • OPPO R17
  • OPPO R17 Pro
  • OPPO RX17 Pro
  • OPPO Reno 2Z
  • OPPO A9

నాల్గవ భాగం : 2020  ( ఎండ కాలం లో )

  • OPPO F7
  • OPPO F7 128GB
  • OPPO F9
  • OPPO F9 Pro
  • OPPO R15
  • OPPO R15 Pro
  • OPPO A5 2020
  • OPPO F9 2020
  • OPPO K3

ఈ ColorOS 7 బీటా వెర్షన్ కావాలంటే మీ మొబైల్ లో  Settings > Software Updates > Setting Icon — Trail Version లోకి వెెళ్లి బీటా లో జాయిన్ అవ్వొచ్చు. బీటా వద్దు అనుకుంటే, పైన చెప్పిన సమయం వరుకు వేచి ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here