MIUI లో రానున్న కొత్త ఫీచర్స్ 

0

 

ప్రపంచవ్యాప్తంగా MIUI యూజర్ ఇంటర్ఫెస్ ను ఇష్టపడేవారు ఎంతో మంది వున్నారు అన్ని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అలాగే XIAOMI MIUI లో కూడా ఎప్పటికప్పుడు అభిమానుల టేస్ట్ కి తగ్గట్టుగా కొత్తకొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. చైనా MIUI ఫోరమ్స్ నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం మరిన్ని కొత్త ఫీచర్స్ రాన్నున్న MIUI అప్డేట్ లో వస్తున్నాయి. ఇప్పటికే చైనా MIUI లో బీటా టెస్టింగ్ లో వున్నాయి. తొందరలోనే గ్లోబల్ MIUI లో కూడా ఈ ఫీచర్స్ రానున్నాయి.

MIUI లో రాన్నున్న ఫీచర్స్ :

క్రింది పేర్కొన్న ఫీచర్స్ ఇప్పటికే టెస్టింగ్ లో వున్నాయి.

1.ఫేస్ ఆన్ లాక్ తో పాటు స్క్రీన్ ఆన్ లాక్ ఫీచర్ , హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళడానికి
2.కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ అప్ లో
3. సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా డాల్బీ సౌండ్
4.ఫేస్ ఆన్ లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకేసారి ఉపయోగించాలా
5.ఆప్టిమైజ్డ్ వైరస్ స్కాన్ రిమైండర్
6.వాయిస్ కమాండ్స్ సహాయంతో స్క్రీన్ ను వేక్ అప్ చేయడం
7. సింగల్ కమాండ్ తో ఫోన్ ను క్లీన్ చేయడం
8.గాలరీ లో వీడియోస్ కి మరింత ప్రైవసీ
9.గ్లోబల్ నైట్ మోడ్
10.ఫోటో ఎడిటింగ్ లో వర్టికల్ టెక్స్ట్
11.రీడిజైన్డ్ ఆప్ స్టోర్
12.స్క్రీన్ మీద ఛార్జింగ్ మరియు పవర్ లెవెల్ స్టేటస్

క్రింది పేర్కొన్న ఫీచర్స్ కూడా MIUI అప్డేట్ లో రావడానికి అవకాశం వున్నాయి.

1. ఆప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమాటిక్ గా ఇన్స్టలేషన్ ఫైల్ డిలీట్ చేయడం
2.అనవసరపు టచ్ కంట్రోల్
3. ఫొటోస్ కోసం ఇంటర్నల్ రీసైకిల్ బిన్
4.18:9 ఫొటోస్ కి క్రాప్ ఫెసిలిటీ
5. మరింత సెక్యూర్డ్ ఆప్ పర్మిషన్ మానేజ్మెంట్
6.చైల్డ్ మోడ్
7.ఆప్టిమైజ్డ్ వాయిస్ యాక్టీవ్టేడ్ షట్టర్ ఫీచర్
8.గేమింగ్ లో బ్లూ టూత్ స్టీరియో సపోర్ట్
9.ఇంటర్నెట్ స్పీడ్ మరియు ట్రాఫిక్ మానేజ్మెంట్
10.లాక్ స్క్రీన్ మీద అత్యవసరపు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే
11.ఛార్జింగ్ కు రీడిజైన్డ్ అనిమేషన్

క్రింది పేర్కొన్న ఫీచర్స్ ను కూడా భవిష్యత్ లో MIUI అప్డేట్ లో చేర్చడానికి అవకాశం వున్నాయి.
1.నోటిఫికేషన్ బార్ లో రీడ్ మరియు డిలీట్ బటన్స్ ను ఆడ్ చేయడం
2. మీ పే మరియు థర్డ్ పార్టీ పేమెంట్ అప్స్ ను మరింత సెక్యూర్డ్ చేయడం
3.రీడిజైన్డ్ పాటర్న్ ఆన్ లాక్ స్క్రీన్
4.గేమ్స్ కి కస్టమ్ టూల్ బాక్స్
5.కొత్త క్విక్ రిప్లై ఫీచర్
6.స్క్రీన్ కాప్చర్ మరియు డిలీషన్
7.వీడియోస్ ను జూమ్ చేయడం
8.మెస్సేజెస్ ను మనకి కావలిసిన కాంటాక్ట్స్ తో సింక్ చేసుకోవడం
9.ఎడిటింగ్ తర్వాత ఒరిజినల్ ఇమేజ్ ఓవర్ రైట్ చేయడం
10.మొబైల్ హాట్ స్పాట్ లో ఎంత డేటా వాడారో చూసుకోవడం
11.వీడియో స్టిచ్చింగ్ ఫీచర్

మరిన్ని చాలా ఫీచర్స్ భవిష్యతు లో మనం MIUI లో చూడవచ్చు. పైన పేర్కొన్న ఫీచర్స్ అని చైనా MIUI ఫోరమ్ లో తెలిపినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here