MIUI 11 ఏ మొబైల్స్ కి , ఎప్పుడు రానున్నది

1

MIUI 11 ఏ మొబైల్స్ కి , ఎప్పుడు రానున్నది వివరాలు : గత నెల xioami చైనా లో MIUl 11 గురించి ప్రకటించింది. ఈ రోజు xiaomi ఇండియా లో MIUI 11 ni redmi note 8 సిరీస్ లాంచ్ event లో ప్రకటిచింది. MIUI 11 ఇండియాలో ఏ మొబైల్స్ కి రానుంది, ఎప్పటి నుంచి MIUI 11 అప్డేట్ రానుంది అన్న సమాచారాన్ని xiaomi ప్రకటించింది.

MIUI 11 మొత్తం 4 బ్యాచ్ గా విడుదల అవ్వనుంది.

MIUI 11 అప్డేట్ వచ్చే  మొదటి బ్యాచ్ మొబైల్స్ ( 1st batch mobiles) : 

MIUI 11 అప్డేట్  1st బ్యాచ్ వారికి అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 31, 2019 మధ్యలో రానుంది.

  • POCO F1
  • Redmi K20
  • Redmi Y3
  • Redmi 7
  • Redmi Note 7
  • Redmi Note 7s
  • Redmi Note 7 Pro

ఈ మొబైల్స్ కి మొదట MIUI 11 అప్డేట్ రానుంది.

MIUI 11 అప్డేట్ వచ్చే 2 వ బ్యాచ్ మొబైల్స్ ( 2nd batch mobiles) : 

MIUI 11 అప్డేట్  2nd బ్యాచ్ వారికి నవంబర్ 4 నుంచి నవంబర్ 12, 2019 మధ్యలో రానుంది.

  • Redmi K20 Pro
  • Redmi 6
  • Redmi 6 Pro
  • Redmi 6A
  • Redmi Note 5
  • Redmi Note 5 Pro
  • Redmi 5
  • Redmi 5A
  • Redmi Note 4
  • Redmi Y1
  • Redmi Y1 Lite
  • Redmi Y2
  • Redmi 4
  • Mi Mix 2
  • Mi Max 2

ఈ మొబైల్స్ కి 2వ బ్యాచ్ లో   MIUI 11 అప్డేట్ రానుంది.

MIUI 11 అప్డేట్ వచ్చే 3 వ బ్యాచ్ మొబైల్స్ ( 3rd batch mobiles) : 

MIUI 11 అప్డేట్  3rd బ్యాచ్ వారికి నవంబర్ 13 నుంచి నవంబర్ 19, 2019 మధ్యలో రానుంది.

  • Redmi Note 6 Pro
  • Redmi 7A
  • Redmi 8
  • Redmi 8A
  • Redmi Note 8

ఈ మొబైల్స్ కి 3వ బ్యాచ్ లో   MIUI 11 అప్డేట్ రానుంది.

MIUI 11 అప్డేట్ వచ్చే 4వ బ్యాచ్ మొబైల్ ( 4th batch mobiles) : 

MIUI 11 అప్డేట్  4th బ్యాచ్ వారికి  డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 26, 2019 మధ్యలో రానుంది.

  • Redmi Note 8 Pro

మిగిలిన ఫోన్స్ కి ఎప్పుడు  MIUI 11 అప్డేట్  వస్తుందో ఇంకా తెలియదు, ఒక వేళ కంపెనీ నుంచి official సమాచారం వస్తే ఈ ఆర్టికల్ లో అప్డేట్ చేస్తాను. MIUI 11  అప్డేట్స్ కోసం ఈ ఆర్టికల్ ని ఫాలో అవుతూ ఉండండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here