OnePlus 7T and OnePlus 7 Pro మీద బారి డిస్కౌంట్స్ కొద్దీ రోజులు మాత్రమే :
వన్ ప్లస్ కంపెనీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వన్ ప్లస్ ఇండియా ప్రజలకు వన్ ప్లస్ 7T & వన్ ప్లస్ 7 ప్రో మీద బారి డిస్కౌంట్స్ ఇస్తుంది . ఈ ఆఫర్ నవంబర్ 25 నుండి డిసెంబర్ 2 వరుకు ఉంటుంది . ఈ డిస్కౌంట్ తో పటు మీ వద్ద HDFC Credit/ Debit card ఉన్న వీటి పైన కూడా అదనంగా డిస్కౌంట్ లభించనుంది. ఇప్పుడు ఈ ఆఫర్ పూర్తి వివరాలు చూద్దాం.
ఫోన్ | ఫోన్ ధర | డిస్కౌంట్ | HDFC డిస్కౌంట్ | చివరిగా ధర |
OnePlus 7T (128GB ) | Rs. 37999 | Rs. 3000 | Rs. 1500 | Rs. 34499 |
OnePlus 7T (256GB ) | Rs. 39999 | Rs. 2000 | Rs. 1500 | Rs. 36499 |
OnePlus 7 Pro ( 6GB + 128GB ) | Rs. 48999 | Rs. 9000 | Rs. 2000 | Rs. 37999 |
OnePlus 7 Pro (8GB + 256GB ) | Rs. 52999 | Rs. 10000 | Rs. 2000 | Rs. 39999 |
ఆఫర్ అమెజాన్ .ఇన్ లో లభిస్తున్నాయి