Redmi Note 8 ప్రో కొత్త కలర్ ఇండియా లో లాంచ్ అయింది

0

Redmi Note 8 ప్రో కొత్త కలర్ ఇండియా లో లాంచ్ అయింది : 

రెడీమి నోట్ 8 ప్రో ఇండియా లో విడుదల చేసినప్పుడు గామా గ్రీన్ , హలొ వైట్ & షాడో బ్లాక్ కలర్ సేల్స్ కి వచ్చాయి . ఇప్పుడు కంపెనీ మరో కలర్ ” ఎలక్ట్రిక్ బ్లూ ” ని ఇండియా లో విడుదల చేసింది . ఈ కలర్ నవంబర్ 29 నుంచి 14,999 రూపాయలకి అమెజాన్.ఇన్ , మీ.కామ్ & మీ హోమ్ స్టోర్స్ (Amazon.in, Mi.com and Mi Home stores ) లో సేల్ కి రానుంది.

Redmi Note 8 ప్రో స్పెసిఫికేషన్స్ :

  • కోలతలు : 161.37×76.4×8.79mm; Weight: 199.8g
  • 6.53-ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • మీడియా టెక్ హీలియో G90T 12nm ప్రొసెసర్ , 800MHz Mali-G76 3EEMC4 GPU
  • 6GB LPPDDR4x రామ్ 64GB (UFS 2.1) స్టోరేజ్ తో ,6GB / 8GB (LPPDDR4x) రామ్  128GB (UFS 2.1) స్టోరేజ్ తో
  • డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD)
  • 4500mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది
  • ఆండ్రాయిడ్ 9.0 (Pie) with MIUI 10
  • కెమెరా :
  • 64MP వెనుక కెమెరా తో వస్తుంది 
  •  8MP 120° ultra-wide-angle lens 
  • 2MP depth sensor
  • and 2MP camera 
  • 20MP ఫ్రంట్ కెమెరా తో వస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here