Vodafone Idea ధరలు పెంచిన కొత్త ప్లాన్స్ వివరాలు

0

Vodafone Idea ధరలు పెంచిన కొత్త ప్లాన్స్ వివరాలు : వొడాఫోన్, ఐడియా రొండు కంపెనీలు జియో దెబ్బకి తట్టుకోలేక ఒకటి అయ్యాయి. అయిన వీటి అప్పులు మాత్రం తగ్గలేదు. ఈ అప్పులు నుంచి బయట పడేందుకు వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జి ఛార్జర్స్ ని పెంచాయి. ఈ పెంచిన రీఛార్జి రేట్లు రేపటి నుంచి ఇండియా మొత్తం అమలు లోకి రానున్నాయి. ఇప్పుడు పెంచిన కొత్త ప్లాన్స్ వివరాలు చూద్దాం.

28 రోజుల వరకు validity ఉన్న ప్లాన్స్ :

149 రూపాయల ప్లాన్ :

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు,  2Gb డేటా వస్తుంది ( 28 రోజులకి) , 300 SMS లు ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

249 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

299 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 2Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

399 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 3Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

84 రోజుల వరకు validity ఉన్న ప్లాన్స్ :

379 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు,  6Gb డేటా వస్తుంది  , 1000 SMS లు  ఫ్రీ గా 84 రోజుల వరకు వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 3000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

599 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

699 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 2Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 3000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

1 సంవత్సరం validity గల ప్లాన్స్ : 

1499 ప్లాన్ : 

సంవత్సరం వరుకు ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, 24GB డేటా సంవత్సరం ఫ్రీ గా వస్తుంది, 3600 sms లు సంవత్సరం మొత్తం ఫ్రీ గా పంపించుకోవచ్చు.

ఈ ఆఫర్ లో  12,000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

2399 రూపాయల ప్లాన్ : 

సంవత్సరం వరుకు ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, రోజుకి 1.5GB డేటా  ఫ్రీ గా వస్తుంది, రోజుకి 100 sms లు సంవత్సరం మొత్తం ఫ్రీ గా పంపించు కోవచ్చు.

ఈ ఆఫర్ లో  12,000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

వీటితో పాటు ఫస్ట్ రీఛార్జి ప్లాన్స్,  ఆన్ లిమిటెడ్ సచేట్ ప్లాన్, కంబో వౌచేర్స్ (First Recharge plans, Unlimited Sachet plan, Combo Vouchers) ప్లాన్ ని కూడా వొడాఫోన్ ప్రకటించిoది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం

ఫస్ట్ రీఛార్జి ప్లాన్స్ వివరాలు : 

97 రూపాయల ప్లాన్ వివరాలు : 

97  రూపాయల తో రీఛార్జి చేయిస్తే 45 రూపాయలు టాక్ టైమ్ వస్తుంది ( ఎవరికైనా కాల్ చేస్తే, నిమిషానికి 1 పైసా పడుతుంది), 100 MB డేటా వస్తుంది, ఈ ఆఫర్ 28 రోజుల వరకు validity ఉంటుంది.

197 రూపాయల ప్లాన్ : 

197 రూపాయల తో రీఛార్జి చేయిస్తే, 28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, 28 రోజులకి 2Gb డేటా వస్తుంది  , 300 SMS లు 28 రోజుల వరకు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

297 రూపాయల ప్లాన్ : 

28 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 1000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

647 రూపాయల ప్లాన్ : 

84 రోజుల వరకు ఫ్రీ గా కాల్స్  చేసుకోవచ్చు, రోజుకి 1.5Gb డేటా వస్తుంది  , 100 SMS లు రోజు  ఫ్రీ గా వస్తాయి.

ఈ ఆఫర్ లో కేవలం 3000 నిమిషాల వరుకు మాత్రమే మీరు ఫ్రీ గా వేరే నెట్వర్క్ వాళ్లతో  మాట్లాడొచ్చు, తరువాత మీకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్ పడుతుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు.

ఆన్ లిమిటెడ్ సచేట్ ప్లాన్ :

19 రూపాయల ప్లాన్ : 

ఈ ప్లాన్ రొండు రోజులు validity ఉంటుంది. వొడాఫోన్ to వొడాఫోన్ మరియు వొడాఫోన్ to ఐడియా  ఫ్రీ గా ఎంత సేపు అయిన మాట్లాడుకోవచ్చు. 150MB డేటా ఫ్రీ గా వస్తుంది,  100 sms లు ఫ్రీ గా ఇస్తారు.

Combo Vouchers ప్లాన్ :

49 రూపాయల ప్లాన్ : 

49 రూపాయల తో రీఛార్జి చేయిస్తే , 38 రూపాయల టాక్ టైమ్ వస్తుంది ( ( ఎవరికైనా కాల్ చేస్తే, నిమిషానికి 2.5 పైసా పడుతుంది), 100 MB డేటా వస్తుంది, ఈ ఆఫర్ 28 రోజుల వరకు validity ఉంటుంది.

79 రూపాయల ప్లాన్ : 

79 రూపాయల తో రీఛార్జి చేయిస్తే , 64 రూపాయల టాక్ టైమ్ వస్తుంది ( ఎవరికైనా కాల్ చేస్తే, నిమిషానికి 1 పైసా పడుతుంది), 200 MB డేటా వస్తుంది, ఈ ఆఫర్ 28 రోజుల వరకు validity ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here