ఎయిర్టెల్ 4 కొత్త prepaid ప్లాన్స్ : ఎక్కువ రోజులు validity కావాలి అని అనుకునే వాళ్ళ కోసం

0

ఎయిర్టెల్ 4 కొత్త prepaid ప్లాన్స్ : ఎక్కువ రోజులు validity కావాలి అని అనుకునే వాళ్ళ కోసం –  ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఎక్కువ validity కలిగిన కొత్త ప్లాన్స్ తీసుకు వచ్చింది. ఇందులో 597 మరియు 998 రూపాయల ప్లాన్స్, ఎవరికిఅయితే ఇంట్లో వైఫై ఉంటుందో, బయటికి పెద్దగా వెళ్లలో వాళ్ళకి ఈ ప్లాన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 

1.airtel 597 రూపాయల ప్లాన్

ఈ ప్లాన్ ఎక్కువగా వాయిస్ కాల్స్ చేసుకొని, తక్కువగా బయట నెట్ వాడే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆఫర్. ఈ ఆఫర్ 169 రోజుల వరకు ఉంటుంది. అంటే దగ్గర దగ్గరగా 6 నెలల వరకు ఉంటుంది. 169 రోజులు ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.ఈ రీఛార్జి లో మీకు 6GB డేటా కూడా ఫ్రీ గా వస్తుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ డేటా ని వాడు కోవచ్చు. 300 sms లు ప్రతి నెల ఫ్రీ గా వస్తాయి.ఇవే కాకుండ Wynk Music, Airtel Xstream Premium కూడా ఉచితంగా పొందవచ్చు. Norton మొబైల్ సెక్యురిటి కూడా ఒక సంవత్సరం వరుకు పొందవచ్చు.

2. Airtel 998 రూపాయల ప్లాన్ : 

ఈ ప్లాన్ కూడా same 597 రూపాయల ప్లాన్ లాగే ఉంటుంది. మీరు 998 రూపాయలతో రిచార్జీ  చేయిస్తే 336 రోజుల వరకు validity ఉంటుంది. 336 రోజుల వరకు ఫ్రీ గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్లాన్ లో 12GB డేటా ఇస్తారు. ఈ డేటా 336 వరుకు validity ఉంటుంది. నెలకి 300  Sms  లు ఉచితంగా వస్తాయి.ఇవే కాకుండ Wynk Music, Airtel Xstream Premium కూడా ఉచితంగా పొందవచ్చు. Norton మొబైల్ సెక్యురిటి కూడా ఒక సంవత్సరం వరుకు పొందవచ్చు.

3. Airtel 1699 రూపాయల ప్లాన్ :

ఈ ప్లాన్ validity ఒక సంవత్సరం ఉంటుంది. ఇందులో రోజు 1.4 GB  డేటా వస్తుంది. సంవత్సరం వరుకు free గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 100 smsలు free గా వస్తాయి.ఇవే కాకుండ Wynk Music, Airtel Xstream Premium కూడా ఉచితంగా పొందవచ్చు. Norton మొబైల్ సెక్యురిటి కూడా ఒక సంవత్సరం వరుకు పొందవచ్చు.

4.  Airtel 599 రూపాయల ప్లాన్ :

ఈ ప్లాన్ validity 84 రోజుల వరకు ఉంటుంది. ఇందులో రోజుకి 2 GB  డేటా వస్తుంది. 84 రోజుల వరుకు free గా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 100 smsలు free గా వస్తాయి.ఇవే కాకుండ Wynk Music, Airtel Xstream Premium కూడా ఉచితంగా పొందవచ్చు. Norton మొబైల్ సెక్యురిటి కూడా ఒక సంవత్సరం వరుకు పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here