జియో కొత్త ప్లాన్స్ ఇవే డిసెంబర్ 6నుంచి అందుబాటులోకి

0

ప్రస్తుతం ప్రతి మొబైల్ కంపెనీ నష్టాలనుంచి గట్టెక్కడం కోసం మొబైల్ ఛార్జెస్ ను పెంచుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే ఎయిర్ టెల్ , వోడాఫోన్ , ఐడియా మొబైల్ కంపెనీ లు పెంచిన ఛార్జిస్ డిసెంబర్ 3నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు జియో కూడా పెంచిన ప్లాన్స్ డిసెంబర్ 6నుంచి అమలులోకి తేనున్నది.

జియో 28,56,84,365 రోజుల మరియు అఫ్ర్డబుల్ అనే 5రకాల ప్లాన్స్ తీసుకువొచ్చింది. ఈ ప్లాన్స్ అన్నిటిలో జియో to జియో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.

28రోజుల ప్లాన్స్:
Rs. 199 – 1.5 జీబీ రోజుకు , 1000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్
Rs. 249 – 2 జీబీ రోజుకు, 1000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్
Rs. 349 – 3 జీబీ రోజుకు, 1000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్

56రోజుల ప్లాన్స్ :
Rs. 399 – 1.5 జీబీ రోజుకు, 2000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్
Rs. 444 – 2 జీబీ రోజుకు, 2000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్

84రోజుల ప్లాన్స్ :
Rs. 555 – 1.5 జీబీ రోజుకు, 3000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్
Rs. 599 – 2 జీబీ రోజుకు, 3000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్

365రోజుల ప్లాన్స్ :
Rs. 2199 – 1.5 జీబీ రోజుకు, 12,000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్

అఫ్ర్డబుల్ ప్లాన్స్:
Rs. 129 – 2జీబీ డేటా , 1000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్, 28 రోజుల వాలిడిటీ తో
Rs. 329 – 6జీబీ డేటా , 3000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్, 84 రోజుల వాలిడిటీ తో
Rs. 1299 – 24జీబీ డేటా , 12,000 నిమిషాల ఆఫ్ నెట్ కాల్స్, 365 రోజుల వాలిడిటీ తో

ఈ ప్లాన్స్ అన్నిటిలో ఇచ్చిన ఆఫ్ నెట్ కాల్స్ పరిమితి దాటినా తర్వాత ఇతర నెట్ వర్క్ కాల్స్ కు నిమిషానికి 6పైసలు వసూల్ చేయబడతాయి. అలాగే జియో అందించే జియో టీవీ , మ్యూజిక్ సినిమా , న్యూస్ మొదలుగునా వాటిని యాధావిధిగానే అందించబడతాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here