విడుదలైన సామ్ సుంగ్ W20 5జి రెండో మడత ఫోన్

0

సామ్ సుంగ్ 2019 లో మొదటగా ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చింది అయితే ఆ మొబైల్ చాలా సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు మళ్ళి విడుదలై సక్సెస్ సాధించింది. ఇప్పడు సామ్ సుంగ్ రెండో ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేసింది. అయితే ఈ మొబైల్ కేవలం చైనా వారికీ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సామ్ సుంగ్ W20 5జి మొబైల్ మొదటి ఫోల్డబుల్ మాదిరిగానే డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 855+ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU తో వస్తుంది. ఈ మొబైల్ మెయిన్ డిస్ప్లే 7.3ఇంచ్ మరియు సెకండరీ డిస్ప్లే 4.3ఇంచ్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ చైనా లో డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే ఈ మొబైల్ ధర మరియు సేల్ తేదీ ను ఇంకా ప్రకటించ లేదు.

సామ్ సుంగ్ W20 5జి స్పెసిఫికేషన్స్:

1.మెయిన్ డిస్ప్లే 7.3ఇంచ్ QXGA+ డైనమిక్ అమోల్డ్ 4.2:3యాస్పెక్ట్ రేషియో తో
సెకండరీ డిస్ప్లే 4.3ఇంచ్ HD+ అమోల్డ్ డిస్ప్లే
2. స్నాప్ డ్రాగన్ 855+ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU తో
3. 12జీబీ రామ్ మరియు 512జీబీ(UFS 3.0) స్టోరేజ్ తో
4. ఆండ్రాయిడ్ 9.0 తో కుడైన వన్ UI
5.బ్యాక్ 12ఎంపీ డ్యూయల్ పిక్సెల్ +12ఎంపీ టెలి ఫోటో లెన్స్ +16ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్
6. ఫ్రంట్ 10ఎంపీ డ్యూయల్ పిక్సెల్ కెమెరా +8ఎంపీ డెప్త్ కెమెరా తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్
7. స్టీరియో స్పీకర్స్ మరియు 5జి సపోర్ట్ ,సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
8.4235 mAh బ్యాటరీ కెపాసిటీ మరియు వైర్ అలాగే వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here